Download Now Banner

This browser does not support the video element.

టేక్మల్: కుసంగి రైతు వేదికలో ప్రముఖ చేతి రాత నిపుణులు ఆజాద్ అహ్మద్ విద్యార్థులకు అవగాహన సదస్సు

Tekmal, Medak | Feb 13, 2025
మెదక్ జిల్లా టేక్మల్ మండలం కుసంగి గ్రామ రైతు వేదికలో గురువారం మధ్యాహ్నం 3 గంట సమయంలో పీ.ఏం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రముఖ చేతిరాత నిపుణులు ఆజాద్ అహ్మద్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా విద్యార్థులతో మాట్లాడుతూ సంస్కారం అంతమైన చదువు భవిష్యత్తుకు పునాదిమిస్తుందని తెలిపారు. అందమైన చేతిరాత ద్వారా మనలోని ప్రతిభను వెలుగు తీసే అవకాశం ఉందన్నారు. తద్వారా భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పాఠశాల స్టాఫ్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us