Download Now Banner

This browser does not support the video element.

రాప్తాడు: చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో ఎంటెక్ ఒకటివ రెండవ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసిన ప్రిన్సిపల్ చెన్నారెడ్డి

Raptadu, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి ఎంటెక్ ఒకటవ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెఎన్టియు ప్రిన్సిపల్ చెన్నారెడ్డి మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు నెలలో నిర్వహించిన ఎంటెక్ ఒకటవ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నామని పూర్తి వివరాల కోసం కళాశాల అకాడమిక్ సెక్షన్ సంప్రదించాలని జెఎన్టియు ప్రిన్సిపల్ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హెచ్ఓడీలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us