మెదక్ పట్టణంలో భారీ వర్షం కురవడంతో 176. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది 17.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. పట్టణంలోని గాంధీనగర్ సాయి నగర్ కాలనీ పలు కాలనీలలో వరద నీరు చేరుకుంది రాందాస్ చౌరస్తా వద్ద కూరగాయల మార్కెట్ వద్ద వద్దనీరు రోడ్డుపై ప్రవహించడంతో బురద మయమయ్యాయి కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేయడంతో జెసిబి తో డివైడర్ను అధికారులు తొలగించారు