అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు, సోమవారం ఎమ్మెల్యే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట ఆలయ చైర్మన్, ఈవో, ధర్మకర్తలు పాల్గొన్నారు.