తోగ్గూడెం సమ్మక్క సారనమ్మ గుడి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది ఈరోజు అనగా 27వ తేదీ ఎనిమిదో నెల 2025న సాయంత్రం 7:30 గంటల సమయం నందు తోగూడెం సమ్మక్క సారలమ్మ గుడి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు కారులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఏ విధంగా అదుపుతప్పింది అనే విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది