రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది శనివారం రాత్రి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రుప్కాన్ పెట్ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇనుప రాడ్ల లోడు ట్రాక్టర్ను బైక్ పై వెళ్తున్న వ్యక్తి వెనుక నుండి ఢీకొట్టడంతో ఇనుప రాడ్లు అతనికి గుచ్చుకున్నాయి స్థానికులు రాడ్లను తీసి వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉ