ప్రకాశం జిల్లాలో దేవాలయాల తాళాలు పగులగొట్టి దొంగతనం చేయటము మరియు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసే ముద్దాయిలు సోమవారం ఒంగోలు సి.సి.ఎస్ మరియు తాళ్లూరు పోలీసులు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. ముద్దాయిల వద్ద నుండినాలుగు మోటార్ సైకిళ్ళు, చిల్లర నాణేలు, మరియు .7060 /- స్వాదీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ముద్దాయిలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో దేవాలయాలు మరియు మోటార్ సైకిల్ ను దొంగతనం చేసినట్లుగా మీడియా సమావేశం లో తెలియజేశారు. నిందితులపై రాష్ట్రంలో వేరువేరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నట్లు తెలిపారు. లక్ష్మీనారాయణ అంజిరెడ్డి అనే ఇద్దరు ముద్దాయిలు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేయడం