తాండూరు మండల కేంద్రంలో బిజెపి ప్రధాన కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా దీపావళి కానుక గా జీఎస్టీ పై సంస్కరణలు తీసుకురావడం హర్షించదగ్గె విషయం అన్నారు రైతుల నుండి వ్యాపారుల దాకా ఇళ్ల నుండి కంపెనీల దాకా అందరికీ లాభాదాయకర విషయమని కొనియాడారు