సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద వినాయక నిమజ్జన వేడుకల ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ కె హైమావతి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రోజు ఇప్పటివరకు 100 విగ్రహాలు నిమజ్జనం చేశామని అర్ధరాత్రి దాటక ఇంకా నిమజ్జన లు పెరుగుతాయని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. మొత్తం విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయ్యేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది షిప్ట్ లా వారిగా పనిచేయాలని, చిన్నపిల్లలు మహిళలు లోపలికి రాకుండా చూసుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ తో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్