కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట ప్రధాన రహదారి స్థానిక మహారాణి కాలేజ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిన సంఘటన ఆదివారం రాత్రి 8 గం సమయంలో చోటు చేసుకుంది భసదితుడు కాకినాడ అని చెప్తున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది 108 కి ఫోన్ చేస్తే సమయానికి రాకపోవడంతో స్పందించిన స్థానికులు వేరే వాహనంపై ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి కల పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.