నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎలుకల నివారణతో అధిక దిగుబడును సాధించవచ్చని కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారిని అమీరున్నిసా బేగం తెలిపారు,బుధవారం రైతులకు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఎలుకల నివారణ మందు తయారీ ఎలాలు పెట్టడం ప్రయోగాత్మకంగా రైతులకు వివరించారు, మండలానికి ఎనిమిది కేజీల బ్రోమో డయాలిన రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు, ఎలుకల సామూహిక నివారణ చర్ల వల్ల 10 శాతం పంట నష్టం తగ్గించవచ్చు అన్నారు, ఎలుకల బోరియాల నందు ఎలుకల మందు పెట్టి ఎలా నివారించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నాగశ్రీ, రైతు సేవ కేంద్రం సిబ్బంది అరుణ్ కుమార్ రైతులు ప