Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: పెద్ద కడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించాలి :సీపీఎం డిమాండ్

Mantralayam, Kurnool | Aug 24, 2025
పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించాలని సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు. ఆదివారం హులికన్వి గ్రామ శివారుల్లో నీట మునిగిన పంటలను సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి, మిరప, వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us