రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం: ప్రదీప్ రెడ్డి..ఎమ్మిగనూరులో గురువారం వైసీపీ మండల అధ్యక్షులతో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతను సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. యూరియా తెలుగుదేశం నాయకుల కౌపౌండ్లలో దాచిపెట్టి అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు.