చిత్తూరు జిల్లా . పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలం కాటిపేరీ పంచాయతీ . గిరిజాపురం. గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వినాయక చవితి పండుగకు వచ్చిన నవ్య 10 సంవత్సరాలు. మిద్దెపై ఆడుకుంటుండగా విద్యుత్ తీగల తగిలి విద్యుత్ ఘాతానికి గురై త్రివ అస్వసతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు నవ్వ ను. పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు నిర్వహించి చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి సిఫారిస్సు చేశారు. ఘటన మంగళవారం నాలుగు గంటలకు వెలుగులో వచ్చింది.