విశాఖలో వినాయక చవితి సందర్భంగా యావత్ రాష్ట్రం తో పాటుగా విశాఖలో వీధి ప్రాంతాలలో బుధవారము వినాయక మండపాలలో ఏర్పాటుచేసిన వినాయకుని ప్రతి ములతో కూడిన కళారూపాలు అందరిని కూడా వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన కళారూపాల ప్రతిమలు అందరినీ అలారంపు చేశాయి. ముఖ్యంగా జగదంబ కూడలి సీతంపేట అల్లిపురం సీతమ్మధార జగదంబ కోడలి బలంపేట ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుని కళారూపాలు అందరిని ఆకర్షింప చేశాయి