సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమాలను పరిశీలిస్తున్న ఎస్పి మహేష్ బి. గీతే. పట్టణంలో ఈరోజు ఉదయం నుండే గణేష్ నిమజ్జన కార్యక్రమం మానేరు వంతెన వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ మహేష్ బి.గీతే పరిశీలించారు. పట్టణంలో జరిగే నిమజ్జన కార్యక్రమాలకు 400 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. నిమజ్జనం విజయవంతంగా పూర్తి అయ్యే వరకు అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీ