Download Now Banner

This browser does not support the video element.

రామారెడ్డి: రైతులు సంఘటితమై ఐక్యమత్యంతో తమ సమస్యలపై పోరాడాలి : నారెడ్డి రాజిరెడ్డి

Ramareddy, Kamareddy | Aug 17, 2025
రామారెడ్డి మండలం పోసానిపేట్ రైతువేదికలో మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు, అందరికీ శిక్షణ కార్యక్రమము భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు నా రెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందన్నారు. రాష్ట్ర ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని నగేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబి ఆనంద్ రావు, రాష్ట్ర సంఘటన మంత్రి రాజారెడ్డి, జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి, జిల్లా యువ ప్రముఖ మనోహర్ రెడ్డి, రైతులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ రైతులు సంఘంగా సంఘటితమై ఐకమత్యంగా రైతుల సమస్యలపై పోరాడాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us