కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,ఉప్పర మల్యాల గ్రామం నుండి జనహిత పాదయాత్ర ప్రారంభించారు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,అనంతరం మధురానగర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు,ఈ సందర్భంగా మీనాక్షి ఆదివారం 8:40 PM కి మాట్లాడుతూ,ఇందిరాగాంధీ కుటుంబం నుండి ముగ్గురు ప్రధాన మంత్రులు అయి ఉండి పాదయాత్ర గా వెళ్లడం,ప్రజల కష్టాలు ప్రజల మధ్యలో ఉండాలని పాదయాత్ర చేస్తున్నారు,అనుకుంటే హెలికాప్టర్లో కూడా యాత్రలో నిర్వహించవచ్చు కాని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు, 3500 కిలోమీటర్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడోయాత్ర చేపట్టారన్నారు,