జనగామ గిర్ని గడ్డ ఏరియాలో మహిళా మెడలో నాలుగు తులాల పుస్తేల తాడు ఎత్తుకెళ్లిన దుండగులు... మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు దొంగలు... తన ఇంటి ముందు పని చేసుకుంటూ ఉన్న శ్యాం శెట్టి భాగ్యలక్ష్మి మెడలోంచి ఎత్తుకెళ్లిన దొంగలు... సంఘటన స్థలాని చేరుకోని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...