Download Now Banner

This browser does not support the video element.

బందరు మున్సిపల్ పార్కు వద్ద రోడ్డుపై సంచరిస్తున్న దూడను ఓ ద్విచక్ర వాహనం ఢీ. అక్కడికక్కడే మరణించిన దూడ

Machilipatnam South, Krishna | Sep 5, 2025
బందరు మున్సిపల్ పార్కు వద్ద ప్రమాదం స్తానిక మచిలీపట్నం మున్సిపల్ పార్కు ఎదురుగా గురువారం అర్థరాత్రి సమయంలో రోడ్డుపై సంచరిస్తున్న దూడను ఓ ద్విచక్ర వాహనం ఢీ. కొట్టింది. ఈ ప్రమాదంలో దూడ అక్కడికక్కడే మరణించింది. ప్రమాదానికి కారణమైన వాహనదారుడు భయంతో తన బైకు అక్కడే వదిలి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనం అధారంగా చిలకలపూడి పొలీస్ స్టేషన్ లో కెసు నమోదు చేసి, పొలీసులు దరియాప్త్ చేపట్టారు. ఈ ఘటనపై ఇంక పుర్తి వివరాలు తెలియల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us