Download Now Banner

This browser does not support the video element.

తణుకు: రూ.1200 కోట్లు దోచుకున్నారు : మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

Tanuku, West Godavari | Sep 7, 2025
పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలోనీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 9వ తేదీన చేపట్టనున్న ఎరువుల బ్లాక్ మార్కెట్, గిట్టుబాటు ధరపై అన్నదాతల పోరు - రైతన్నలకు బాసటగా వైయస్సార్సీపీ కార్యక్రమ పోస్టర్ ను ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మాజీ మంత్రివర్యులు మరియు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us