కాసిపేట మండలం కాసిపేట వన్ గనిపై సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటస్వామి రాజేందర్ సమక్షంలో పలువురు కార్మికులు సిఐటియు యూనియన్ లో చేరారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరకై పోరాడే సిఐటియు తోనే సాధ్యమని అన్నారు యూనియన్ పోరాటాలకు ఆకర్షితులై పలువురు కార్మికులు యూనియన్ లో చేరుతున్నారన్నారు గెలిచిన కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు