కార్లు కిరాయికి తీసుకొని అమ్ముకునే ముఠాను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూర్ గ్రామానికి చెందిన మహేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన శేఖర్, రంగారెడ్డి జిల్లా చర్ల పటేల్ గూడ కు చెందిన పట్నం నరేష్, రంగారెడ్డి జిల్లా ఆల్మస్ గూడకు చెందిన ధనవత్ మాతృ, నల్గొండ జిల్లా పెద్ద తండా దిలావర్పూర్ కు చెందిన ధనవత్ సంతోష్ లు ఈ సంవత్సరం జూన్, జులై ఆగస్టు నెల లో ఐదుగురు నిందితులు కలసి రోజుకు 1200/ రూపాయల చొప్పున, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో కార్లు కిరాయికి తీసుకొని వాడుకొని