మెదక్ జిల్లాలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ర్యాలీలు ఆందోళనలు రాస్తారోకోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున పోలీసు అధికారులు తప్పనిసరి అన్నారు సామాజిక మధ్యమాలు సోషల్ మీడియాలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వర్గానికి కించపరిచే విధంగా ఉన్న వీడియోలు పోస్టులు చేసిన వారిపై ఇతరులకు ఫార్వర్డ్ చేసిన అడ్మిన్ పై ఫార్వర్డ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు