Download Now Banner

This browser does not support the video element.

చీరాల పట్టణ వైసిపి యువజన విభాగం అధ్యక్షునిగా హచ్ రమేష్ నియామకం, అధికారికంగా ప్రకటించిన పార్టీ కేంద్ర కార్యాలయం

Chirala, Bapatla | Aug 29, 2025
చీరాల పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా హచ్ రమేష్ నియమితులయ్యారు.ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హచ్ రమేష్ ఈ పదవిని పొందడం ఇది రెండోసారి.చీరాల నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ కు అత్యంత సన్నిహితుడైన హచ్ రమేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు.కాగా ఈ పదవికి న్యాయం చేస్తానని రమేష్ చెప్పారు. పదవి ఇచ్చిన జగన్ కు,ఇప్పించిన కరణం వెంకటేష్ బాబు,జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జునలకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us