శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డులో నిర్వహించిన' స్వచ్ఛత- హి - సేవా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఏక్ దిన్- ఏ గంట- ఏక్ సాత్( శ్రమ దానం )కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ హాజరయ్యారు. ఇటీవల జిల్లా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని స్వయాన చీపురు పట్టి చెత్త ఉడ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈనెల 19 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.స్వచ్ఛభారత్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అక్టోబర్ మూడున బహుమతులు అందజేస్తాం అని