కాకినాడజిల్లా తుని మండలం లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ఇప్పటికీ సాయంత్రం 6 దాటితే దేవస్థానం ఉద్యోగులు కాదు కదా భక్తులు కూడా ఒక్కరు ఉండకూడదు..అదే ఆనవాయి కొనసాగుతుంది..దీనికి ప్రధాన కారణం సాయంత్రం ఆరు దాటితే అక్కడ అమ్మవారు తిరుగుతారట..ఇందుకు నిదర్శనమే ఒక 30 సంవత్సరాల కిందట ఇక్కడ చిన్నారిని తల్లిదండ్రులు మరిచిపోవడం తర్వాత పైకి వెళ్లేందుకు గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో మరల ఉదయం వెళ్లేసరికి అమ్మాయి ఆడుకుంటూ ఊయల్లో కనిపించిందట నాటి నుంచి నేటి వరకు సాయంత్రం 6 దాటితే ఇక్కడ చీమ చిటుక్కుమనదు.