కరీంనగర్ రూరల్ మండలం బిజెపి అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయని, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రూరల్ ఎంపీడీవో కు శనివారం వినతి పత్రం అందించారు. చనిపోయిన వ్యక్తుల పేరు కూడా ఓటర్ లిస్టు నుంచి తొలగించకపోవడం, రెండు మూడు ప్రాంతాలలో ఒట్టు హక్కు కలిగి ఉండడం వంటివి గుర్తించి వాటిని సరి చేయాలని ఎంపిడివో కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.