Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: మైనర్ బాలికపై అత్యాచారనికి పాల్పడిన వ్యక్తికి 20 సo లు కారాగార శిక్ష, 10వేలు జరిమానా, పోలీస్ కమిషనర్ సంక బ్రత భాక్చి

India | Sep 12, 2025
*నేరము జరిగిన 08 నెలల లోనే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడుకు శిక్ష**శారీరకంగా మరియు మానసికంగా వికలాంగురాలై న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి 20 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా , బాధితురాలికి రూ.4,00,000/- నష్ట పరిహారంగా ఇవ్వాలని తీర్పు న్యాయస్థానం.* వెలువరించిందని పోలీస్ కమిషనర్ డాక్టర్ సంక బ్రత బక్చి శుక్రవారం సాయంత్రం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us