విశాఖలోని పలు ప్రాంతాలలో శుక్రవారం ఒక్కసారిగా కురిసిన వర్షాలకు గాను లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అదే విధంగా వాట్సాప్ రోడ్లు పైకి రావడంతో వాహనదారులు పాదాచార్యులు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన వాళ్లు కూడా అవస్థలు పాలయ్యారు. ముఖ్యంగా పెద్ద వాల్టర్ చిన్న వాల్టర్ ఎంవిపి కాలనీ ఆర్కే బీచ్ తదితర ప్రాంతాలలో ఈ వర్షాలు భారీగా పడటంతో రోడ్లు పైకి వర్షపు నీరు వాగులుగా కనబడింది. ఈ క్రమంలో స్థానికులు కూడా అవస్థలు పాలయ్యారు