హిందూపురం మండలంలో పనిచేస్తున్న జిల్లా స్థాయి అవార్డు పొందిన పూలకుంట విజయ రాణి,మేలాపురం హరిజనవాడ షమీం తాజ్ , కుట్లురు జడ్.పి.హెచ్.ఎస్ విజయ మార్గవి,జడ్పీహెచ్ఎస్ పూలకుంట కేశవమూర్తి , జడ్పిహెచ్ఎస్ సందేబిదునూరు నాగరాజు, ఎం ఐ ఎస్ నందిని,PTI పాండు ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ తరఫున ఎంఈఓ ఎస్ గంగప్ప, ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.అవార్డు గ్రహీతలను ఆదర్శంగా తీసుకొని ఇతరులు కూడా అదే విధంగా పనిచేయాలని కోరారు. మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లితండ్రులతో సత్సంబంధాలు కలిగి అద్భుతమైన బోధనను అందించాలని ఎంఈఓ