ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని బషీర్బాగ్లో 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమ సమయంలో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు అమరవీరులకు గురువారం నర్సీపట్నంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు నివాళులర్పించారు వారి స్ఫూర్తితో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.