ఈరోజు అనగా 9వ తేదీ 9వ నెల 2025న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఐటీడీఎస్ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలయ్య సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందించడానికి మోడల్ లెవెల్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంటింటికి తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారి పేర్లు నమోదు చేయాలని తెలియజేశారు ఆది కర్మయోగి అభియాన్ పథకం ప్రతిస్పందనత్మక పాలన కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని