Download Now Banner

This browser does not support the video element.

హుస్నాబాద్: వార్షిక తనిఖీల్లో భాగంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ

Husnabad, Siddipet | Aug 22, 2025
వార్షిక తనిఖీల్లో భాగంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్, హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం పోలీస్ కమిషనర్ బి. అనురాధ సందర్శించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్ ను పరిశీలించారు, మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. గ్రామాలలో హుస్నాబాద్ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. గ్రామాలలో పట్టణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని త
Read More News
T & CPrivacy PolicyContact Us