ఈరోజు అనగా 1వ తేదీ 9వ నెల 2025న సాయంత్రం 4 గంటల సమయం నందు ఐటీసీ పిఎస్పీడీ యూనిట్ భద్రాచలం సారపాకనందు గత అనేక సంవత్సరాలుగా టిఎన్టిసి కార్మిక సంఘానికి అనుబంధంగా పనిచేస్తున్న ఐటిసి పిఎస్పిడి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏ/28 నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది అధ్యక్షులుగా ఏ నరేంద్ర ప్రధాన కార్యదర్శిగా కొల్లు శ్రీనివాస్ తో పాటు 19 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోర్ట్ రంగారావు గుర్తింపు సంఘం అధ్యక్షుడు కనకమెడల హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శి గాద రామగుండారెడ్డి మరియు గుర్తింపు సంఘం కార్యవర్గ సభ్యుల సమక్షంలో యాజమాన్యానికి