Download Now Banner

This browser does not support the video element.

చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో 16వ స్పోర్ట్స్ కౌన్సిలింగ్ నిర్వహించిన స్పోర్ట్స్ చైర్మన్ సుదర్శన్ రావు

India | Sep 11, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో 16 వ స్పోర్ట్స్ కౌన్సిలింగ్ సమావేశాన్ని నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కౌన్సిలింగ్ చైర్మన్ సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో 16వ స్పోర్ట్స్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించి 2025 -25, 2025-26 సంవత్సరంలో నిర్వహించాల్సిన స్పోర్ట్స్ గురించి చర్చించడం జరిగిందని జేఎన్టీయూ స్పోర్ట్స్ కౌన్సిలింగ్ చైర్మన్ సుదర్శన్ రావు పేర్కొన్నారు.ఈ సమావేశంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన ఫిజికల్ డైరెక్టర్లంతా పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us