ఎలమంచిలి పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు ఒకసారిగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది, ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది, ట్రాక్టర్ పై ఉన్న గడ్డి నుండి మంటలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో, ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు, అప్పటికే గడ్డి డాక్టర్ పూర్తిగా దగ్ధమైంది.