Download Now Banner

This browser does not support the video element.

కావలి: పేదరికం లేని సమాజం కోసం దాతలు ముందుకు రావాలి: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 13, 2025
P4 సర్వేపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిర్వహించారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలతో చర్చించారు. పేదలను దత్తత తీసుకొని, పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు దాతలు సహకరించాలని ఆయన కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us