తిరుపతి పుణ్యక్షేత్రంలో వచ్చే నెల 14 ,15 తేదీల్లో అఖిలభారత మహిళ ఎమ్మెల్యేల సదస్సు నిర్వహించనున్నామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నర్సీపట్నంలో వెల్లడించారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 వ తేదీ నుండి ప్రారంభమవుతాయన్నారు.