Download Now Banner

This browser does not support the video element.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన దళితులపై దాడులు ఆగడం లేదు: బాపట్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు రాజారావు

Bapatla, Bapatla | Sep 13, 2025
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు ఆగటం లేదని బాపట్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు రాజారావు చెప్పారు. శనివారం బాపట్లలో దళిత రణభేరి కార్యక్రమం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని వారిపై దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నాయన్నారు. ఈనెల 24న విజయవాడలో జరిగే ధర్నా జయప్రదం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us