జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్థలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఎలుకల సంచారం ఎలుకలు కరిచి అరుగురు విద్యార్థులకు హాస్పటల్ తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గురుకుల పాఠశాలలో వైరల్ ఫీవర్ తో అస్వస్థకు గురైన 20 మంది నుంచి 30 విద్యార్థులు హాస్పటల్ ల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడ ఉన్నట్లు వైద్యాధికారులు వివరాలను వెల్లడించారు.