శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండల MPP పురుషోత్తంరెడ్డిపై జరిగిన దాడి గురించి వైయస్సార్ సిపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించాలని చిలమత్తూరు వైఎస్ఆర్సిపి కార్యాలయం వద్ద కు వెళ్తుండగా వైఎస్సార్సీపీ నాయకులను టిడిపి నాయకులు అడ్డుకుంటూ వైసిపి కార్యాలయానికి వెళ్లే రోడ్డుపై టిడిపి నాయకులు కార్యకర్తలు బైఠాయించి ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంపీపీ పురుషోత్తం రెడ్డి మరియు టిడిపి వారిపై వార్తలు రాసిన పత్రికల విలేకరులు కూడా క్షమాపణ చెప్పాలని ఆ డిమాండ్ చేశారు.