శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం చౌళూరు గ్రామ పంచాయతీలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి స్రక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, ప్రధానమంత్రి అటల్ పెన్షన్, యోజన,ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన,ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు, సైబర్ నేరాలు జాగ్రత్త గురించి తెలియజేశారు .PMJJBY క్లైమ్ 200000/-లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమమునకు యూనియన్ బ్యాంక్ సిబ్బంది, తెలుగు ఏపీఎం గారు సీసీలు, యానిమేటర్ లు పాల్గొన్నారు.