హనుమకొండ జిల్లా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశం.. నిర్మాణ ప్రదేశంలో రోడ్డుపై వెళ్తున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్... చైన్ స్నాచింగ్ తో పాటు ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న నిందితులు.. నిందితులు ఎల్కతుర్తి మండల్ దామెర గ్రామానికి చెందిన వ్యక్తి హరీష్..