-జాతీయ మెగా లోక్ ఆధాలత్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతపరమైన ఏర్పాట్లు చేయాలని, అలాగే సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ పై ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల భద్రత పట్ల చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....