సోమవారం సాయంత్రం కడప II టౌన్ PS పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే సభ్యులతో పోలీసు స్టేషన్ CI గంటా సుబ్బారావు గారు, PS నందు సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. వినాయక చవితి మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.అశ్లీల నృత్యాలు మండపాల సమీపంలో చేయరాదని, అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.