రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభోత్సవాలు నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నిర్మించిన పశువులపాకను ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి తో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగుల సత్రం గౌడ్ ప్రారంభించారు. మండేపల్లి గ్రామంలో ఐదు లక్షలతో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అలాగే పద్మనగర్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాల వద్ద 1