Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోసం 101 టెంకాయలు కొట్టి ముక్కు తీర్చుకున్న తెలుగు తమ్ముళ్లు

Pattikonda, Kurnool | Aug 28, 2025
మద్దికేర మండల కేంద్రానికి చెందిన టీడీపీ జిల్లాపార్లమెంట్ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు,నాయకుడు పారా రాఘవేంద్ర గోవా ఆంజనేయులుస్వామికి 101 టెంకాయలు కొట్టి మొక్కుతీర్చుకున్నారు. కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యేఅయితే మొక్క తీర్చుకుంటానని ఆయన అప్పట్లోఅనుకోవడంతో ఇవాళ ఆ మొక్కు తీర్చుకున్నారు.కార్యక్రమంలో నాయకులు రంగయ్య, ప్రకాష్, మల్లి,సుగులప్ప, శేఖర్, మధు, నరేశ్, బోజయ్య తదితరులుఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us