రాష్ట్రవ్యాప్తంగా, సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకై, సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటున్నారని, పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, మీడియాకు తెలియజేశారు. ఆగస్టు 23వ తేదీన, పెద్దాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని ఉన్నారని, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, పెద్దాపురం రావడం జరుగుతుందని, అనంతరం పలు అభివృద్ధి పనులను పరిశీలించి. సభలో పాల్గొంటారని తెలిపారు.