తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియాను తక్షణమే అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా యూరియా కొరతను తక్షణమే నివారించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాల్వంచ పట్టణంలోని చండ్ర రాజేశ్వరరావు భవన్ నుండి రైతులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసిల్దార్ దారా ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడారు...